ట్రిపుల్ ఆర్‌పై కేంద్రంతో చర్చలు : కోమటిరెడ్డి 1 y ago
TG : కేంద్రంతో ట్రిపుల్ ఆర్‌పై చర్చలు నిర్వహించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ చేసి పంపుతామన్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములకు మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు చేస్తామని ప్రకటించారు.